|
|
by Suryaa Desk | Sun, Mar 15, 2026, 12:22 PM
ఇండియన్ నేవీ అగ్నివీర్ (ఎస్ఎస్ఆర్), (మెట్రిక్ రిక్రూట్) 01/2027 & 02/2027 బ్యాచుల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. టెన్త్, ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్లు సమర్పించడానికి చివరి తేదీ ఏప్రిల్ 6. అగ్నివీర్ పథకం కింద నాలుగేండ్ల కాలానికి నియమించి, శిక్షణ అనంతరం విధుల్లోకి తీసుకుంటారు. జీతభత్యాలు, సేవా నిధి వివరాలు కూడా నోటిఫికేషన్‌లో పొందుపరిచారు. ఎంపిక ప్రక్రియ ఆన్‌లైన్ పరీక్ష, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, మెడికల్ పరీక్షల ద్వారా జరుగుతుంది.
Latest News