పొన్నూరులో రోడ్డు ప్రమాదం..
 

by Suryaa Desk | Sun, Mar 15, 2026, 12:24 PM

గుంటూరు జిల్లా పొన్నూరు సమీపంలో తాటిపర్రు పెట్రోల్ బంకు వద్ద ఆదివారం, బాపట్ల నుండి అతివేగంగా వస్తున్న కారు ఆగి ఉన్న లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. అయితే, కారులో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి గాయాలు కాలేదు. స్థానికులు వెంటనే స్పందించి కారులో ఉన్న వారిని సురక్షితంగా బయటకు తీశారు. పొన్నూరు రూరల్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Latest News
Zomato increases platform fee by 19 pc to around Rs 15 per order Fri, Mar 20, 2026, 04:04 PM
Viksit Delhi@2047: Delhi L-G TS Sandhu calls on PM Modi Fri, Mar 20, 2026, 03:54 PM
CSK confirms Nathan Ellis' exit from IPL 2026 due to hamstring injury Fri, Mar 20, 2026, 03:32 PM
India scripting a decisive chapter in global energy landscape: PM Modi Fri, Mar 20, 2026, 02:59 PM
India's energy resilience: Managing LPG stability amid global turbulenc Fri, Mar 20, 2026, 02:56 PM