రూ.2,500 లోపు ఎయిర్‌టెల్ బంపర్ ఆఫర్స్!
 

by Suryaa Desk | Sat, Mar 14, 2026, 03:18 PM

ఎయిర్‌టెల్ తన వినియోగదారుల కోసం రూ.2,500 లోపు వార్షిక ప్లాన్‌లను అందిస్తోంది. రూ.2,249 ప్లాన్‌లో 365 రోజుల చెల్లుబాటుతో అపరిమిత కాలింగ్, 30GB డేటా, 3,600 SMS, ఎయిర్‌టెల్ ఎక్స్ స్ట్రీమ్ ప్లే, అడోబ్ ఎక్స్ ప్రెస్ ప్రీమియం సబ్ స్క్రిప్షన్ లభిస్తాయి. రోజుకు రూ.6 ఖర్చుతో ఈ ప్లాన్ వస్తుంది. మరోవైపు, రూ.1,849 ప్లాన్‌లో 365 రోజుల చెల్లుబాటు, అపరిమిత కాలింగ్, 3,600 SMS, అడోబ్ ఎక్స్ ప్రెస్ ప్రీమియం సబ్ స్క్రిప్షన్ ఉంటాయి, కానీ డేటా ఉండదు. ఈ ప్లాన్‌లు బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉన్నాయి.

Latest News
TN polls: TVK announces 234 candidates; Vijay to contest from two seats Sun, Mar 29, 2026, 01:40 PM
Batting with Virat makes your job a whole lot easier: Padikkal Sun, Mar 29, 2026, 01:28 PM
Three dead after massive building fire in China's Shanxi Sun, Mar 29, 2026, 01:06 PM
J&K's Ranji Trophy win increased the enthusiasm for sports among youth: PM Modi Sun, Mar 29, 2026, 12:44 PM
'No kings' protests sweep US against Trump policies Sun, Mar 29, 2026, 12:41 PM