గుంటూరులో బ్లింకిట్ పేరుతో సైబర్ మోసం
 

by Suryaa Desk | Sat, Mar 14, 2026, 10:43 AM

గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణనగర్ నాలుగో లైన్‌కు చెందిన పగడాల ప్రసాద్‌ను సైబర్ మోసగాళ్లు బురిడీ కొట్టించారు. బ్లింకిట్ యాప్ ఆర్డర్ రిటర్న్ పేరుతో గూగుల్‌లో కనిపించిన నంబర్‌కు కాల్ చేయగా, యూపీఐ ద్వారా డబ్బు పంపితే రిఫండ్ వస్తుందని చెప్పి రూ.84 వేలు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నారు. మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Latest News
Black Box completes preferential issue, receives Rs 386 crore from warrant conversion Mon, Mar 30, 2026, 12:46 PM
Trump details White House Ballroom with security features Mon, Mar 30, 2026, 12:40 PM
PMK announces candidates for remaining 15 seats in AIADMK-led NDA; Sowmiya Anbumani to contest from Dharmapuri Mon, Mar 30, 2026, 12:36 PM
Crude oil prices jump over 3 pc, nears 52-week high Mon, Mar 30, 2026, 12:36 PM
Over 80 pc of S. Korean teens, adults concerned over AI-based online abuse Mon, Mar 30, 2026, 12:33 PM