|
|
by Suryaa Desk | Sat, Mar 14, 2026, 10:17 AM
మహారాష్ట్రలోని పాల్హర్ రైల్వే స్టేషన్ సమీపంలో శుక్రవారం రాత్రి గూడ్స్ రైలు ఢీకొని ముగ్గురు యువకులు మరణించారు. పట్టాలపై నడుస్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. అయితే, సాధారణ దుస్తుల్లో ఉన్న పోలీసులు తమను వెంబడించడంతోనే భయంతో యువకులు పట్టాలపైకి పరుగులు తీశారని మృతుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీనిపై పోలీసులు స్పందిస్తూ, ప్రస్తుతానికి ప్రమాదవశాత్తు మరణంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Latest News