వాట్సాప్‌లో కొత్త Meta AI ట్యాబ్.. చాటింగ్ ఇక మరింత స్మార్ట్
 

by Suryaa Desk | Fri, Mar 13, 2026, 12:03 PM

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగిస్తున్న వాట్సాప్, కీలక అప్‌డేట్‌ను విడుదల చేసింది. ఈ తాజా అప్‌డేట్‌లో భాగంగా యాప్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగాన్ని సులభతరం చేసే కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. మెసేజింగ్ యాప్‌లో ప్రత్యేకంగా Meta AI ట్యాబ్‌ను ప్రవేశపెట్టారు. ఈ కొత్త ట్యాబ్ ద్వారా వినియోగదారులు టెక్స్ట్, వాయిస్ కమాండ్‌లతో AIతో మాట్లాడవచ్చు, యానిమేటెడ్ చిత్రాలు సృష్టించవచ్చు, ప్రశ్నలకు సమాధానాలు పొందవచ్చు. ఈ ఫీచర్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ కోసం విడుదల చేసిన బీటా వెర్షన్ (Android 2.26.6.5)లో కనిపించింది. కమ్యూనిటీస్ ట్యాబ్ స్థానంలో ఈ Meta AI ట్యాబ్‌ను తీసుకువచ్చారు.

Latest News
BJP files complaint against Mallikarjun Kharge over 'anti-RSS' remark in Assam, demands arrest Tue, Apr 07, 2026, 04:42 PM
BJP criticises Mamata Banerjee for remark on CRPF personnel Tue, Apr 07, 2026, 04:40 PM
EAM Jaishankar meets counterpart from St Kitts and Nevis, discusses areas of cooperation Tue, Apr 07, 2026, 04:33 PM
BWF mourns the passing of former president Craig Reedie Tue, Apr 07, 2026, 04:31 PM
Top 5 youngsters who stole the spotlight in IPL 2026 so far Tue, Apr 07, 2026, 04:24 PM