|
|
by Suryaa Desk | Fri, Mar 13, 2026, 11:28 AM
శుక్రవారం ఉండవల్లి వద్ద బకింగ్ హామ్ కెనాల్ పై స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను మంత్రి నారాయణ పరిశీలించారు. సీడ్ యాక్సిస్ రోడ్డును మంగళగిరి రహదారికి అనుసంధానించే పనుల్లో మరో 4.5 ఎకరాల భూ సమస్య ఉందని, రైతులు ముందుకు రాకుంటే భూసేకరణ చేపడతామని తెలిపారు. బకింగ్ హామ్ కెనాల్ పై స్టీల్ బ్రిడ్జ్ పనులు వేగంగా జరుగుతున్నాయని, ఈ నెలాఖరులోగా పనులు పూర్తి చేస్తామని కాంట్రాక్టు సంస్థలు చెబుతున్నాయని మంత్రి పేర్కొన్నారు.
Latest News