|
|
by Suryaa Desk | Thu, Mar 12, 2026, 12:33 PM
తాజాగా అమెరికన్ బిజినెస్ మ్యాగజైన్ 'ఫోర్బ్స్' విడుదల చేసిన అత్యంత ధనవంతుల జాబితాలో ప్రపంచవ్యాప్తంగా టెస్లా బాస్ ఎలాన్ మస్క్ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. 83,900 కోట్ల డాలర్ల ఆస్తితో ఆయన వరుసగా రెండో ఏడాది ప్రపంచ నంబర్ వన్ ధనవంతుడిగా నిలిచారు. గూగుల్ వ్యవస్థాపకులు లారీ పేజ్, సెర్గే బ్రిన్ వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంపద కూడా 27 శాతం వృద్ధి చెంది 650 కోట్ల డాలర్లకు చేరుకుంది.
Latest News