|
|
by Suryaa Desk | Wed, Mar 11, 2026, 08:03 PM
సంచలన ప్రకటనలతో వార్తల్లో నిలిచే కే.ఏ.పాల్ తాజాగా మరో సంచలన ప్రకటన చేశారు. ఇదిలావుంటే అమెరికాలోని మయామిలో అధ్యక్షుడు ట్రంప్, కీలక రిపబ్లికన్ నేతలతో డాక్టర్ కె.ఎ. పాల్ భేటీ అయ్యారు. ప్రపంచవ్యాప్తంగా సాగుతున్న భీకర యుద్ధాలను ఆపేందుకు ఆయన రూపొందించిన 'శాంతి ప్రణాళిక'కు అగ్రనేతలు మద్దతు తెలుపుతున్నారు. ఇది కొన్ని దశాబ్దాలలోనే అతిపెద్ద యుద్ధమని, అందరూ శాంతి కోసం కృషి చేయాలని పాల్ కోరారు.
Latest News