టీడీపీ ఎంపీ నాగరాజు ఇంట్లో విషాదం
 

by Suryaa Desk | Tue, Mar 10, 2026, 02:50 PM

AP: కర్నూలు టీడీపీ ఎంపీ బస్తిపాటి నాగరాజు కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. మంగళవారం ఆయన చిన్నాన్న కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్న కారు ఉండవెల్లి సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురైంది. బైకును తప్పించబోయి కారు చెట్టును ఢీకొట్టడంతో ఎంపీ చిన్నమ్మ మణెమ్మ గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు. ఈ విషయం తెలియగానే ఎంపీ ఢిల్లీ నుంచి కర్నూలుకు బయలుదేరారు. జమ్ములమ్మ ఆలయానికి వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది.

Latest News
Delhi-NCR wakes up to rain, dust storm; heat eases as mercury drops Wed, Apr 29, 2026, 11:36 AM
BJP's intention is to forcefully rig elections: CM Mamata Wed, Apr 29, 2026, 11:34 AM
FIFA chief Infantino applauds PM Modi's football session in Sikkim Wed, Apr 29, 2026, 11:32 AM
Prayed to Lord Bholenath for happiness, well-being of countrymen, says PM Modi Wed, Apr 29, 2026, 11:29 AM
GCC leaders reject Iran's measures to close Strait of Hormuz Wed, Apr 29, 2026, 11:24 AM