|
|
by Suryaa Desk | Tue, Mar 10, 2026, 02:07 PM
AP: రాష్ట్రంలో ఎండ, వడగాల్లకు సంబంధించి ఏర్పాట్లపై హోంమంత్రి వంగలపూడి అనిత సమీక్ష నిర్వహించారు. ఆమె ‘హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్-2026’ను ఆవిష్కరించగా, అధికారులకు నిరంతరం అప్రమత్తంగా ఉండి సక్రమంగా ముందడుగు వేయాలని సూచించారు. వడదెబ్బ వల్ల ప్రాణనష్టం రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, మార్కెట్లు, బస్టాండ్లు, ఇతర జనసమూహ ప్రదేశాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచిచారు. పశువుల రక్షణకు మార్గదర్శకాలు జారీ చేయడం, విద్యుత్ అంతరాయం రాకుండా చర్యలు చేపట్టాలని హోంమంత్రి అధికారులను ఆదేశించారు.
Latest News