|
|
by Suryaa Desk | Mon, Mar 09, 2026, 07:49 PM
బాపట్ల పాత బస్టాండ్ వద్ద ఎన్జీవో అసోసియేషన్ ప్రాంగణంలో సోమవారం ఆయుష్ వైద్య శిబిరం జరిగింది. ప్రభుత్వ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ షారోన్ రాణి, డాక్టర్ సిద్ధార్థ, డాక్టర్ భువనేశ్వరి, డాక్టర్ రోషన్ తదితరులు వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు నాగలక్ష్మి, బాపట్ల జిల్లా అధ్యక్షురాలు మనోహరి వైద్య శిబిరాన్ని సందర్శించారు.
Latest News