|
|
by Suryaa Desk | Mon, Mar 09, 2026, 07:47 PM
పిస్తా పప్పులో ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. ఆకలిని తగ్గిస్తుంది. రాత్రిపూట స్నాక్స్‌గా తీసుకోవడానికి పిస్తా మంచిదని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. రోజుకు 10-12 పిస్తాలు తీసుకోవడం మంచిది. అయితే అతిగా తింటే కడుపు ఉబ్బరం, బరువు పెరగడం వంటి సమస్యలు రావొచ్చు. ఉప్పు లేని పిస్తాలు ఆరోగ్యానికి శ్రేయస్కరం.
Latest News