|
|
by Suryaa Desk | Mon, Mar 09, 2026, 03:27 PM
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేశామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. నంద్యాల(D) కొత్తబురుజులో రైతులకు కొత్త పట్టాదారు పుస్తకాలను పంపిణీ చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన తప్పులను సరిదిద్ది, ఇప్పుడు QR కోడ్తో పారదర్శకంగా పట్టాదారు పాస్ పుస్తకాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ ఎక్కడా తప్పులు జరగకుండా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు.
Latest News