|
|
by Suryaa Desk | Mon, Mar 09, 2026, 03:15 PM
మధ్యప్రాచ్యంలో యుద్ధం కారణంగా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న బంగ్లాదేశ్‌లో, విద్యుత్ వినియోగాన్ని తగ్గించి ఇంధనాన్ని ఆదా చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలను మూసివేయాలని విద్యా శాఖ ఆదేశించింది. విశ్వవిద్యాలయాల్లో ఏసీలు, లైట్ల వాడకాన్ని తగ్గించడం, విద్యార్థులు, సిబ్బంది రాకపోకలు తగ్గించడం ద్వారా విద్యుత్ గ్రిడ్‌పై ఒత్తిడి తగ్గి, రవాణా ఇంధనం ఆదా అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
Latest News