|
|
by Suryaa Desk | Mon, Mar 09, 2026, 10:50 AM
ఇరాన్ అగ్రనేత అలీ లారిజానీ చేసిన హెచ్చరికలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా కొట్టిపారేశారు. శనివారం ఓ న్యూస్ ఛానెల్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. లారిజానీ ఎవరో తనకు తెలియదని, ఆయన హెచ్చరికలను పట్టించుకోనని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని అమెరికా పూర్తిగా తుడిచిపెట్టేసిందని, కేవలం ఆరు రోజుల్లోనే 42 యుద్ధ నౌకలను ధ్వంసం చేశామని తెలిపారు. ఇరాన్‌పై దాడులు కొనసాగుతాయని, ఇరాన్ బేషరతుగా లొంగిపోవాలని డిమాండ్ చేశారు.
Latest News