|
|
by Suryaa Desk | Mon, Mar 09, 2026, 10:49 AM
అనంతపురం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తాడిపత్రి మండల పరిధిలోని ఎల్లనూరు ప్రాంతానికి చెందిన భర్త సుధాకర్.. తన భార్య శ్రీలేఖపై అనుమానం పెంచుకున్నాడు. దీంతో భార్యను హత్య చేసి, మృతదేహాన్ని లారీలో తీసుకెళ్లి ముచ్చుకోట అటవీ ప్రాంతంలో పడేశాడు. అనంతరం తానే హత్య చేశానని పోలీసుస్టేషన్‌లో లొంగిపోయాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
Latest News