భారత్ రికార్డ్.. 3 ఏళ్లలో 6 క్రికెట్ వరల్డ్ కప్‌లు
 

by Suryaa Desk | Mon, Mar 09, 2026, 10:22 AM

గత 3 ఏళ్లలో భారత క్రికెట్ జట్లు 6 వరల్డ్ కప్‌లను గెలుచుకున్నాయి. తాజాగా మెన్స్ టీ20 వరల్డ్ కప్‌ను భారత్ కైవసం చేసుకుంది. ఈ విజయాలతో పాటు 2024 మెన్స్ టీ20 WC, 2025 ఉమెన్స్ U19 WC, 2025 ఉమెన్స్ ODI WC, 2025 బ్లైండ్ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్, 2026 మెన్స్ అండర్-19 WCలను కూడా భారత్ గెలుచుకుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ విషయాన్ని Xలో పోస్ట్ చేస్తూ, అన్ని జట్లను అభినందించారు. ఈ విజయాలను ఇండియన్ క్రికెట్‌కు గోల్డెన్ ఎరా అని అభిమానులు అభివర్ణిస్తున్నారు.

Latest News
Kostyuk races to career-high No. 15 after maiden WTA 1000 title; Andreeva, Siniakova among big movers Mon, May 04, 2026, 04:10 PM
Hantavirus outbreak: 3 dead, 1 critical as WHO monitoring situation Mon, May 04, 2026, 04:08 PM
Karnataka BJP leaders celebrate Bengal, Assam performance; say PM Modi ensures national security Mon, May 04, 2026, 03:56 PM
Kajal Aggarwal tells Vijay: This isn't just a win, it's a celebration of a deep, powerful connection with millions! Mon, May 04, 2026, 03:54 PM
Win for UDF's unity: Congress on alliance lead in Kerala Mon, May 04, 2026, 03:51 PM