|
|
by Suryaa Desk | Mon, Mar 02, 2026, 07:09 PM
నంద్యాల జిల్లా బొమ్మలసత్రం పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ 72 ఫిర్యాదులను స్వీకరించారు. భూమి వివాదాలు, ఉద్యోగ మోసం, రహదారి అడ్డంకులు వంటి సమస్యలపై వచ్చిన ఫిర్యాదులపై పూర్తిస్థాయి విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు. నిర్ణీత గడువులోగా సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
Latest News