|
|
by Suryaa Desk | Mon, Mar 02, 2026, 10:21 AM
ప్రధాని మోదీ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ఫోన్‌లో మాట్లాడారు. మిడిల్ ఈస్ట్‌లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతితో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో, ప్రస్తుత దాడులపై ఆందోళన వ్యక్తం చేశారు. పౌరుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, శత్రుత్వాలను నిలిపివేసే చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే, UAEపై ఇరాన్ దాడులను కూడా మోదీ ఖండించారు.
Latest News