ప్రోటీన్ కోసం చికెన్, గుడ్లు.. ఏది మేలు?
 

by Suryaa Desk | Mon, Mar 02, 2026, 10:20 AM

సాధారణ ఆరోగ్యవంతులకు శరీర బరువులో ప్రతి కిలోకు 0.8-1 గ్రాము ప్రోటీన్ అవసరం, వ్యాయామం చేసేవారికి ఇది ఇంకా ఎక్కువ. చికెన్, గుడ్లు ప్రోటీన్ కు మంచి వనరులు. 100 గ్రాముల చికెన్ లో 25-27 గ్రాముల ప్రోటీన్ ఉండగా, 4 పెద్ద గుడ్లలో సమానమైన ప్రోటీన్ లభిస్తుంది. చికెన్ లో ఫాస్పరస్, సెలీనియం, విటమిన్ B3 అధికంగా ఉంటాయి. గుడ్లలో ఐరన్, జింక్, రాగి, సెలీనియం, విటమిన్ D, B12 వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునేవారికి చర్మం లేని చికెన్ మంచిది. కేవలం ప్రోటీన్ కావాలంటే చికెన్, విటమిన్లు, ఖనిజాలు కావాలంటే గుడ్లు మేలని నిపుణులు వివరిస్తున్నారు.

Latest News
Rupee slips past 95 against US dollar amid crude spike Thu, Apr 30, 2026, 10:29 AM
Internet major Naver’s Q1 net profit falls 31.3 pct on forex losses Thu, Apr 30, 2026, 10:25 AM
Trump blasts Powell over decision to stay on as Fed governor Thu, Apr 30, 2026, 10:17 AM
Putin calls for building nuclear-weapon-free world Thu, Apr 30, 2026, 10:12 AM
IMD predicts moderate to heavy rain across Western Ghats, South TN Thu, Apr 30, 2026, 10:07 AM