రాజకీయాలకు కొడాలి నాని గుడ్ బై?
 

by Suryaa Desk | Tue, Feb 24, 2026, 06:40 PM

AP: మాజీ మంత్రి కొడాలి నాని రాజకీయాలకు స్వస్తి చెప్పబోతున్నారనే వార్త ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. గత కొంతకాలంగా ఆయన యాక్టివ్ పాలిటిక్స్‌కు దూరంగా ఉంటున్నారని, అనారోగ్యం లేదా వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. గడిచిన ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన సైలెంట్ అవ్వడం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తోంది. అయితే దీనిపై ఆయన నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Latest News
Bengal BJP chief warns party workers against indulging in post-poll violence Tue, May 05, 2026, 04:45 PM
Pawan Kalyan hails new railway zone as transformative step for Andhra's growth Tue, May 05, 2026, 04:42 PM
IPL 2026: 'There's a lack of consistency,' says Shastri on LSG's six-match losing streak Tue, May 05, 2026, 04:41 PM
India consolidate No.1 spot in ICC Men's T20I rankings Tue, May 05, 2026, 04:30 PM
Sensex, Nifty end lower as geopolitical tensions drag markets Tue, May 05, 2026, 04:30 PM