చైనా అణు పరీక్షలపై అమెరికా ఆరోపణలు
 

by Suryaa Desk | Tue, Feb 24, 2026, 06:36 PM

అమెరికా, రష్యా అణు ఒప్పందం ముగియడంతో ఐక్యరాజ్య సమితి రంగంలోకి దిగింది. ఈ నేపథ్యంలో ఐరాస ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో అమెరికా విదేశాంగ శాఖ సెక్రటరీ క్రిస్టోఫర్, 2020లో చైనా బీజింగ్‌లో అణు పరీక్షలు నిర్వహించిందని ఆరోపించారు. గల్వాన్ ఘర్షణల సమయంలో భారత్‌పై ప్రతీకారం తీర్చుకోవడానికి చైనా ఈ పరీక్ష చేసి ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలను చైనా తీవ్రంగా ఖండించింది. అమెరికా అణు పరీక్షలు నిర్వహించాలనే ఉద్దేశంతోనే ఇలాంటి ఆరోపణలు చేస్తోందని చైనా విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది.

Latest News
Bengal BJP chief warns party workers against indulging in post-poll violence Tue, May 05, 2026, 04:45 PM
Pawan Kalyan hails new railway zone as transformative step for Andhra's growth Tue, May 05, 2026, 04:42 PM
IPL 2026: 'There's a lack of consistency,' says Shastri on LSG's six-match losing streak Tue, May 05, 2026, 04:41 PM
India consolidate No.1 spot in ICC Men's T20I rankings Tue, May 05, 2026, 04:30 PM
Sensex, Nifty end lower as geopolitical tensions drag markets Tue, May 05, 2026, 04:30 PM