|
|
by Suryaa Desk | Fri, Dec 19, 2025, 02:29 PM
వ్యాయామంపై చాలా అపోహలున్నాయి. వయసు పెరిగినా తేలికపాటి వ్యాయామాలు చేయవచ్చు. వ్యాయామం వల్ల అలసిపోతామనేది నిజం కాదు, మెటబాలిజం పెరిగి ఉత్సాహంగా ఉంటారు. తిన్న వెంటనే కష్టమైన వ్యాయామాలు చేయకూడదు, వాకింగ్ చేయవచ్చు. డైట్‌తో పాటు వ్యాయామం కూడా చాలా ముఖ్యం. ఫిట్‌నెస్ కోసం వెయిట్ ట్రైనింగ్, కార్డియో చేయవచ్చు. బరువు తగ్గాలనుకునేవారు కార్డియోతో మొదలుపెట్టాలి. కీళ్లనొప్పులు ఉన్నవారు బరువులు ఎత్తే వ్యాయామాలు చేయకూడదు. వ్యాయామాలను ఎంచుకునేటప్పుడు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
Latest News