|
|
by Suryaa Desk | Fri, Dec 19, 2025, 02:30 PM
శీతాకాలంలో లభించే స్టార్ ఫ్రూట్ రుచికరంగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పోషకాహార నిపుణుల ప్రకారం.. ఇందులో క్యాలరీలు తక్కువగా, ఫైబర్ అధికంగా ఉంటుంది. విటమిన్ బి6 జీవక్రియను వేగవంతం చేసి కొవ్వును తగ్గిస్తుంది. విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచి, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అధిక ఫైబర్ జీర్ణవ్యవస్థను మెరుగుపరిచి, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. నాడీ వ్యవస్థను బలపరిచి, మెదడు పనితీరును పెంచుతుంది. విటమిన్ ఎ కంటి చూపును మెరుగుపరిచి, కంటి శుక్లాలను నివారిస్తుంది.
Latest News