|
|
by Suryaa Desk | Thu, Dec 18, 2025, 07:54 PM
గురువారం తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని శ్రీవిల్లిపుత్తూరు జీయర్ శ్రీశఠగోప రామానుజ జీయర్ స్వామీజీ దర్శించుకున్నారు. ఆలయ డిప్యూటీ ఈవో హరేంద్రనాథ్, ఏఈవో దేవరాజులు, ఏవీఎస్వో రాధాకృష్ణ మూర్తి, సూపరింటెండెంట్లు, ఇన్స్పెక్టర్లు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న జీయర్ స్వామీజీకి ఆలయ అధికారులు అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు.
Latest News