|
|
by Suryaa Desk | Thu, Dec 18, 2025, 07:59 PM
ఈ నెల 21వ తేదీన జరిగే పోలియో డేను విజయవంతం చేయాలని గుడివాడ, పామర్రు ఎమ్మెల్యేలు వెనిగండ్ల రాము, వర్ల కుమార్ రాజాలు ప్రజలకు పిలుపునిచ్చారు. గుడివాడలోని టిడిపి కార్యాలయం ప్రజా వేదికలో గురువారం మధ్యాహ్నం పోలియో డే ప్రచార పోస్టర్లను ఎమ్మెల్యేలు ఆవిష్కరించారు. పోలియో డే విజయవంతం కోసం వైద్య అధికారులు చేస్తున్న ఏర్పాట్లను వివరించారు.
Latest News