|
|
by Suryaa Desk | Thu, Dec 18, 2025, 03:24 PM
గురువారం కర్నూలు జిల్లా తుగ్గలి పోలీస్ స్టేషన్లో అనంతపురం (D) తాడిపత్రి మండలం ఎర్రగుంటపల్లికి చెందిన నరేశ్ ఎస్సైగా పదవీ బాధ్యతలు చేపట్టారు. 2022లో తెలంగాణ రాష్ట్రం చేపట్టిన SI నియామకాల్లో ఎంపికైన నరేశ్, 2023లో ఏపీ విడుదల చేసిన ఎస్సై ఫలితాలలోనూ ఉత్తీర్ణుడయ్యారు. తెలంగాణలో కాకుండా ఏపీలో విధులు నిర్వహించాలని నిర్ణయించుకున్న ఆయన, అనంతపురం PTC కళాశాలలో శిక్షణ అనంతరం తుగ్గలిలో బాధ్యతలు స్వీకరించారు.
Latest News