|
|
by Suryaa Desk | Thu, Dec 18, 2025, 03:18 PM
పెరుగు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ప్రోటీన్, కాల్షియం, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. జీర్ణక్రియ, ఎముకల ఆరోగ్యం, రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది. అయితే, ఆయుర్వేద నిపుణుల ప్రకారం రాత్రిపూట పెరుగు తినడం హానికరం. శీతాకాలంలో ఉదయం, రాత్రి తినకుండా మధ్యాహ్నం తక్కువ పరిమాణంలో తీసుకోవడం మంచిది. ఏవైనా ఆరోగ్య సమస్యలుంటే వైద్యులను సంప్రదించడం ఉత్తమం.
Latest News