|
|
by Suryaa Desk | Thu, Dec 18, 2025, 03:17 PM
పీఎన్‌బీ మెట్‌లైఫ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, పాలసీబజార్ భాగస్వామ్యంతో వేతన జీవుల కోసం 'పీఎన్‌బీ మెట్‌లైఫ్ డిజిప్రొడెక్ట్ టెర్మ్ ప్లాన్'ను ప్రారంభించింది. ఈ పూర్తి డిజిటల్ ప్లాన్, వ్యక్తిగత నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్, ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్. ఇందులో మొదటి ఏడాది ప్రీమియంపై 21% వరకు తగ్గింపు, ప్రాణాంతక అనారోగ్యాలకు ముందస్తు ప్రయోజనం, మెచ్యూరిటీకి ముందే ప్రీమియం తిరిగి పొందే అవకాశం, ప్రీమియం బ్రేక్ ఆప్షన్, ₹3 లక్షల వరకు ఎక్స్‌ప్రెస్ క్లెయిమ్ పేఅవుట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
Latest News