|
|
by Suryaa Desk | Thu, Dec 18, 2025, 02:57 PM
బంగారం, వెండి ధరలు ఇవాళ కూడా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.330 పెరిగి రూ.1,34,840కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.300 పెరిగి రూ.1,23,600 పలుకుతోంది. అలాగే కేజీ వెండి ధర రూ.2,000 పెరిగి రూ.2,24,000 గా ఉంది. కాగా సిల్వర్ ధర 2 రోజుల్లోనే రూ.13వేలు పెరగింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
Latest News