|
|
by Suryaa Desk | Wed, Dec 17, 2025, 01:54 PM
AP: వైసీపీ కీలక నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజిని జనసేనలోకి వెళ్తారని పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారం ఇప్పటిది కాదు.. గతంలోనూ ఉంది. అప్పట్లో ఈ ప్రచారాన్ని విడదల రజిని ఖండిచారు. కానీ ఈసారి మాత్రం జనసేనలో చేరుతారని పక్కా సమాచారం. జనసేనలో చేరడం తధ్యమని, దీనిపై జనసేన అధినాయకత్వం కూడా సుముఖంగా ఉందని తెలుస్తోంది. దీనిపై త్వరలో స్పష్టత రానున్నట్లు సమాచారం.
Latest News