|
|
by Suryaa Desk | Wed, Dec 17, 2025, 01:52 PM
స్మార్ట్‌ఫోన్లను కొనుగోలు చేయాలనుకునే వారికి షాక్ తగిలే అవకాశం ఉంది. వచ్చే ఏడాదిలో స్మార్ట్‌ఫోన్ల ధరలు భారీగా పెరిగే అవకాశాలున్నాయని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. కృత్రిమ మేధస్సు (AI) ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధికి కంపెనీలు అధిక ప్రాధాన్యం ఇవ్వడం, హైఎండ్ DRAM వంటి ఖరీదైన కాంపోనెంట్స్ వినియోగం పెరగడం వల్ల మొబైల్ విడి భాగాల సరఫరాపై ప్రభావం పడుతోందని, తయారీ ఖర్చు పెరిగి ధరలపై ప్రభావం చూపుతుందని పేర్కొంటున్నారు.
Latest News