|
|
by Suryaa Desk | Tue, Dec 16, 2025, 04:08 PM
గుడికెళ్లినా, ఆసుపత్రికెళ్లినా, రోడ్డుమీద నడిచివెడుతున్నా పాన్ పరాగ్, గుట్కా, ఖైనీ తిని అసహ్యంగా ఉమ్మి పరిసరాలను చెత్తగా మారుస్తున్నాయని విమర్శలున్నాయి. ఇంగ్లాండ్‌లో బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మినందుకు 86 ఏళ్ల వృద్ధుడికి రూ.30 వేల జరిమానా విధించిన ఘటనను ప్రస్తావిస్తూ, భారతదేశంలో ఇలాంటి కఠిన చట్టాలు అమలైతే పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించమని కోరింది. పొగాకు ఉత్పత్తుల వినియోగం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలను, వ్యసనాన్ని వివరిస్తూ, స్వీయ నియంత్రణ పాటించడం, అవగాహన పెంచుకోవడం అత్యవసరమని సూచించింది.
Latest News