|
|
by Suryaa Desk | Tue, Dec 16, 2025, 10:54 AM
AP: ప్రధాని మోదీపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఎక్స్ వేదికగా.. ‘బాపూజీ పేరు మార్చాలని చూసే ప్రధాని మోదీ అభినవ గాడ్సే. గాంధీ ఆశయాలు, సిద్ధాంతాలను తుడిచి పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఉపాధి హామీ పథకానికి జాతిపిత పేరు మార్చాలని చూడటం దేశ ద్రోహం. స్వాతంత్య్ర సమరయోధుల మీద, మాజీ ప్రధానుల మీద బీజేపీకి ఎందుకంత కోపం? దేశం మొత్తం మోదీ తీరపై ప్రతిఘటించాలి’ అని ట్వీట్ చేశారు.
Latest News