|
|
by Suryaa Desk | Tue, Dec 09, 2025, 02:25 PM
ఏపీలోని ప్రకాశం జిల్లా, పెద్దారవీడు మండలం, గుండంచర్ల సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో 1180 నాటి పురాతన శాసనం బయటపడింది. కాటమరాజు గంగాభవానీ ఆలయం వద్ద బయటపడిన ఈ శాసనం, 11వ శతాబ్దంలో కాయస్త వంశానికి చెందిన కాకతీయ గణపతిదేవుడు పరిపాలించిన కాలం నాటిదని అంటున్నారు. ఆయన సామంత రాజు గంగయసాహిని, శ్రీరంగదేవర స్వామి సేవలకు మారదూరు (ప్రస్తుతం మాగుటూరు) గ్రామాన్ని బహుమతిగా ఇచ్చినట్లు శాసనాల్లో ఉంది.
Latest News