|
|
by Suryaa Desk | Tue, Dec 09, 2025, 12:38 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిర్చి పంటను ఆశిస్తున్న నల్ల తామర పురుగు సమస్యపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఉద్యానవన శాఖ డైరెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి, 2021 నుంచి పంటపై తీవ్ర ప్రభావం చూపుతున్న ఈ కీటక దాడిపై వివరాలు తెలుసుకున్నారు. రైతాంగానికి నష్టం జరగకుండా యుద్ధప్రాతిపదికన నివారణ చర్యలు చేపట్టాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.
Latest News