|
|
by Suryaa Desk | Mon, Dec 08, 2025, 08:46 PM
ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ నేతలు కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ముమ్మరం చేశారు. రెడ్డిగూడెం మండలంలో రంగాపురం, రెడ్డిగూడెం, ఓబుళాపురం, శ్రీరాంపురం, ముచినపల్లి గ్రామాల్లో 5500 సంతకాలు సేకరించి, నియోజకవర్గ వైసిపి యువ నాయకుడు జోగి రోహిత్‌కు అందజేశారు. మండలం వైసిపి అధ్యక్షులు కుప్పిరెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించారు.
Latest News