|
|
by Suryaa Desk | Mon, Dec 08, 2025, 08:45 PM
బరువు తగ్గాలనుకునే వారికి, కడుపు మాడ్చుకోకుండా, ఇష్టమైన ఆహారాన్ని వదులుకోకుండానే నాజూగ్గా మారేందుకు సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్ ర్యాన్ ఫెర్నాండో కొన్ని సులభమైన జీవనశైలి మార్పులను సూచించారు. లేచిన ఒకటి, రెండు గంటల్లోపు బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవడం, మధ్యాహ్న భోజనంలో పప్పు, కూర రెట్టింపు చేసి అన్నం, చపాతీ తగ్గించడం, సూర్యాస్తమయం కంటే ముందే డిన్నర్ పూర్తి చేయాలని సూచిస్తున్నారు. డిన్నర్ తర్వాత పుదీనా, చామంతి టీ తాగడం వల్ల నిద్ర నాణ్యత, జీవక్రియ మెరుగుపడతాయని తెలిపారు.
Latest News