|
|
by Suryaa Desk | Mon, Dec 08, 2025, 08:42 PM
సోమవారం మహానంది ఆలయంలో స్వామి అమ్మవారి సాయంకాలపు పల్లకి సేవను ఆలయ కార్యనిర్వాహణాధికారి నల్లకాలువ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సేవలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. మంగళవాద్యాలు, వేణుగానంతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో అలరారింది.
Latest News