|
|
by Suryaa Desk | Mon, Dec 08, 2025, 08:48 PM
భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ స్మృతి మంధాన, బాలీవుడ్ మ్యూజిక్ కంపోజర్ పలాష్ ముచ్చల్‌తో నిశ్చితార్థం తర్వాత వివాహాన్ని రద్దు చేసుకున్నారు. గతంలో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కూడా 2009లో షోయబ్ మాలిక్‌ను వివాహం చేసుకోవడానికి ముందు వేరొకరితో నిశ్చితార్థం చేసుకున్నారు. ఆ నిశ్చితార్థం 6 నెలల్లోనే రద్దయింది. ఆ తర్వాత సానియా షోయబ్ మాలిక్‌ను 2010లో వివాహం చేసుకున్నారు. 14 సంవత్సరాల తర్వాత, వారు విడాకులు తీసుకున్నారు తర్వాత షోయబ్ మాలిక్ నటి సనా జావేద్‌ను వివాహం చేసుకున్నారు.
Latest News