|
|
by Suryaa Desk | Mon, Dec 08, 2025, 02:01 PM
ప్రేక్షకులు ఇప్పుడు థియేటర్లకంటే ఓటీటీలను ఎక్కువగా కోరుతున్నారు. ఈ నేపథ్యంలో నెట్‌ఫ్లిక్స్ 302 మిలియన్ల సబ్‌స్క్రైబర్లతో అగ్రస్థానంలో ఉంది. స్థానిక కంటెంట్, క్రికెట్ ప్రసారాలతో జియో హాట్‌స్టార్ 300 మిలియన్లతో రెండో స్థానంలో గట్టి పోటీ ఇస్తోంది. అమెజాన్ ప్రైమ్ 200 మిలియన్లతో మూడో స్థానంలో నిలిచింది. డిస్నీ ప్లస్, హెచ్‌బీఓ మ్యాక్స్, టెన్సెంట్, ఐక్యూఐ, పారామౌంట్ ప్లస్, హులు, పీకాక్ తదుపరి స్థానాల్లో ఉన్నాయి.
Latest News