|
|
by Suryaa Desk | Sun, Dec 07, 2025, 07:01 PM
విమానయాన సంస్థ ఇండిగో ఆదివారం 1,650కిపైగా విమానాలను నడుపుతోందని సీఈవో పీటర్ ఎల్బర్స్ తెలిపారు. ఇండిగో బృందం క్రమంగా సేవలు పనరుద్ధరిస్తోందని, ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తోందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో కార్యకలాపాలు పూర్తిగా సాధారణ స్థితికి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా 3 వేలకుపైగా ప్రయాణికుల బ్యాగులను డెలివరీ చేసిందని వెల్లడించారు.
Latest News