|
|
by Suryaa Desk | Sun, Dec 07, 2025, 02:49 PM
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన, గోవిందమాల ధరించిన భక్తులను పురాతనమైన అన్నమయ్య బాటలో అనుమతించాలని మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని ప్రభుత్వాన్ని కోరారు. స్వామివారిపై ఏకాగ్ర భక్తితో గోవిందమాల వేసుకునే భక్తులు కాలినడకన తిరుమలకు వస్తారని, అందులో అన్నమయ్య బాట ఎంతో ప్రాశస్త్యం పొందిందని, ప్రస్తుతం ఆ మార్గాన్ని మూసివేయడం బాధాకరమని ఆయన పేర్కొన్నారు. అటవీ శాఖ అధికారులు ఈ విషయంపై పునరాలోచించాలని కోరారు.
Latest News