|
|
by Suryaa Desk | Sun, Dec 07, 2025, 01:53 PM
ఉల్లిపాయ రసం గుండె ఆరోగ్యానికి మంచిదిగా పనిచేస్తుంది. ఇందులోని క్వెర్సెటిన్, సల్ఫర్, ఫ్లేవనాయిడ్లు కొలెస్ట్రాల్, రక్తపోటును తగ్గిస్తాయి. తేనెతో తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రక్తంలో చక్కెరను నియంత్రించడం, జీర్ణక్రియను మెరుగుపరచడం, దగ్గు–జలుబు తగ్గించడం వంటి ప్రయోజనాలు కలవు. ఇది చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.
Latest News