|
|
by Suryaa Desk | Sat, Dec 06, 2025, 03:06 PM
ఇండిగో విమానాల రద్దుపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారని, ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పారని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. విమానాల రద్దు కారణాలపై దర్యాప్తు చేస్తామన్నారు. పిల్లలు, వృద్ధులు, దివ్యాంగులకు ఇబ్బందులు లేకుండా చూస్తామని చెప్పారు. బాధిత ప్రయాణికులకు రిఫండ్ ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
Latest News