|
|
by Suryaa Desk | Sat, Dec 06, 2025, 03:05 PM
గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు శనివారం పిడుగురాళ్లలో మాట్లాడుతూ, వైసిపి నాయకులు అంబేద్కర్ రాజ్యాంగం బదులు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలుపరచాలని చూశారని ఆరోపించారు. బడుగు బలహీన వర్గాల న్యాయం కోసమే అంబేద్కర్ రాజ్యాంగం రచించారని, పులివెందల ఒంటె మెట్టలో అంబేద్కర్ రాజ్యాంగమే అమలుపరిచారని, రాజారెడ్డి రాజ్యాంగం నడవలేదని ఆయన అన్నారు. కూటమి ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేస్తుందని తెలిపారు.
Latest News