|
|
by Suryaa Desk | Sat, Dec 06, 2025, 03:04 PM
విశాఖ వేదికగా జరుగుతున్న IND vs SA మ్యాచ్‌లో క్వింటన్ డికాక్ బ్యాటింగ్‌తో చెలరేగిపోతూ రన్‌రేట్‌ను పెంచాడు. 11వ ఓవర్‌లో ప్రసిద్ధ్ ప్రసాద్ వేసిన బౌలింగ్‌కి వరుసగా రెండు, మూడో బంతులకు సిక్సర్‌లు కొట్టాడు. చివరి బంతికి ఫోర్ బాదాడు. దీంతో 11 ఓవర్లు పూర్తయ్యే సమయానికి దక్షిణాఫ్రికా స్కోరు 60/1గా ఉంది. డికాక్ 38, బవుమా 20 పరుగులతో క్రీజులో నిలకడగా ఆడుతున్నారు.
Latest News