|
|
by Suryaa Desk | Sat, Dec 06, 2025, 04:06 PM
శరీరానికి ఆహారం ద్వారా విటమిన్-C తగినంత మోతాదులో లభించాలి. లేదంటే పలు అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. విటమిన్-సీలో కొవ్వును శక్తిగా మార్చే కార్నిటైన్ అనే మూలకం ఉంటుంది. ఇది శరీరానికి లభించకుంటే అలసట తలెత్తుతుంది. శరీరంలో విటమిన్-సీ లోపిస్తే కొల్లాజెన్ ఉత్పత్తి కాక పొడి చర్మం ఏర్పడుతుంది. అంతేకాకుండా దంతాలు, చిగుళ్ల సమస్యలు, కండరాల నొప్పులు వస్తాయి. రోగనిరోధక వ్యవస్థ బలహీనం అవుతుంది.
Latest News