|
|
by Suryaa Desk | Fri, Dec 05, 2025, 08:00 PM
AP: రాబోయే ఎన్నికల్లో వైసీపీకి ప్రస్తుతం ఉన్న 11 సీట్లు కూడా గల్లంతై, సున్నా మిగలడం ఖాయమని మంత్రి సవిత జోస్యం చెప్పారు. శ్రీసత్యసాయి జిల్లా సోమందేపల్లి జెడ్పీ హైస్కూల్లో జరిగిన మెగా పీటీఎంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సవిత, పరకామణి చోరీ ఘటనపై ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. పరకామణి చోరీని చిన్న దొంగతనం అనడంపై ఆమె అభ్యంతరం వ్యక్తంచేశారు.
Latest News